The Saraswathi temple in the Rajaamahendravaram cities on the bank of river Godavari of East Godavari District, Andhra Pradesh is known as THREE SAKTHI PEETAM is the amalgamation of Gnana Saraswathi, Lakshmi Devi and Parvathi Devi.

Under the THREE SAKTHI PEETAM Srichakram marakata silameru is available. Which is very precious and attractive and there is 108 Sakthi Devata Murthulu statues in that

  • 56 are Adishtana Devathalu
  • 7 Saptamakanyalu
  • 12 Dwadasa Saraswathulu
  • 8 Asta Lakshmulu
  • Swadasa Kanyalu
  • 9 Nava Durgalu

• అక్షరాభ్యాసం (భక్తులకి ఇచ్చునవి –శ్రీ చక్రం తో కూడిన మండపం క్లాత్ ,అమ్మవారి డాలర్ , ఒక పలకా, బలపం, పసుపు, కుంకుమ, అక్షతలు , పసుపుకొమ్ము)
• సరస్వతి పూజలు (భక్తులకి ఇచ్చునవి – శ్రీ చక్రం తో కూడిన మండపం క్లాత్ ,అమ్మవారి డాలర్, తమలపాకులు)
• కుంకుమార్చన (భక్తులకి ఇచ్చునవి – శ్రీ చక్రం తో కూడిన మండపం క్లాత్, కుంకుమ)
• సరస్వతీ హోమం
• లలితా సహస్రనామ పారాయణం – వారానికి ఒక రోజు ప్రతీ శుక్రవారం
• ప్రసాద వితరణ
జీవితకాల సభ్యత్వం పొందిన వారికి ఇచ్చట జరుగు కార్యక్రమ వివరాలను గురించి-ప్రతి శుక్రవారం, మరియు పెళ్లిరోజు, పుట్టిన రోజు పర్వదినములున సమాచారం ఇవ్వబడును.
త్రిశక్తి పీటం అనగా జ్ఞానసరస్వతి, లక్ష్మిదేవి, పార్వతిదేవి ఈ ముగ్గురి దేవతల సమూహం.
• శ్రీ చక్ర మరకత శిల మేరు – అపురూపం మరియు ఆకర్షితం. మొత్తం 108 స్త్రీ దేవతా మూర్తుల స్వరూపాలు ఉండగా దానిలో 56 అక్షర దేవతలుగా, 7 సప్తమాతలుగా, 12 ద్వాదశ సరస్వతులుగా, 8 అష్ట లక్ష్ములుగా, 9 నవ దుర్గలుగా, 16 స్వాదస కన్యలుగా విభజింపబడ్డారు.
• ప్రతీ పౌర్ణమికి అమ్మవారికి హంసవాహిని జలవిహార సేవ జరుపుతారు. దీనిలో భాగంగా కళ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు – కూచిపూడి మరియు భరతనాట్యం జరుగుతాయి.
• పర్వదినాలలో మరియు ప్రతీ శనివారం, ఆదివారం ఆద్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి.
• ఇచ్చట స్త్రీరూపంలో ఉన్న వినాయకుని విగ్రహం విగ్రహం దర్శనం ఇస్తుంది.
•ఉత్తర భాగాన వ్యాస భగవానుడు వినాయకునిచే మహాభారతరచన గావిస్తున్న విగ్రహాలు.
•సరస్వతి ఘాట్ నందు మూడు వేదికలు ఏర్పాటు చేయడమైనవి. వీటిని జ్ఞాన సరస్వతి కళా వేదికలుగా
పిలుస్తారు.
• తెలుగు తల్లి విగ్రహ మందిరం – ఆద్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి
• గోదావరి మాత విగ్రహ మందిరం
• భారత మాత విగ్రహ మందిరం – యోగ మరియు ఆరోగ్య శిక్షణా తరగతులు జరుగుతాయి.
• ప్రతి నెల 3వ ఆదివారం మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య ప్రసంగం.
• ప్రసంగ తరంగణి సాహిత్య కార్యక్రమం ప్రతి నెల 4వ ఆదివారం.
• నక్షత్ర మొక్కల వనసమాహారం. నవగ్రహ వృక్ష ఆరామం.
• వసంత పంచమి అమ్మవారి జన్మదిన వేడుకలు. అమ్మవారి దర్శనం.
• అవదూతలు, యోగులు యొక్క ఆశీర్వచనములు.

For Donations

A/c DETAILS

SRI GNANA SARASWATHI PEETAM CHARITABLE TRUST

A/c No. 50200011432432

HDFC, Danavaipeta Branch, RAJAMAHENDRAVARAM